Virat Kohli and Co. were given a rousing reception by the Bharat Army after securing their first series victory in Australia on Monday. <br /> <br /> <br />ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వర్షం కారణంగా సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
